నాన్నా... అమ్మ పిచ్చిది... విజయవాడ రోడ్లు కూడా తెలియవు... సూసైడ్ లేఖలో విద్యార్థి

శుక్రవారం, 13 జులై 2018 (21:28 IST)

ఇంటర్‌ విద్యార్థి నితిన్ రాసిన సూసైట్ నోట్ చదివిన వారిని కన్నీరు పెట్టించింది. విజయవాడ గురునానక్‌ కాలనీలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్‌ కుమార్‌ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. నితిన్‌ ఆత్మహత్యకి ముందు సూసైడ్‌ లెటర్‌ రాశాడు. 
student-nitin
 
‘అమ్మకి నేను తప్పితే ఎవరూ లేరు నాన్నా.. పాపం పిచ్చిది. విజయవాడ రోడ్లు కూడా తెలియవు.. అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకో. పాపం పవిత్రకి నువ్వంటే చాలా ఇష్టం నాన్న. తనను కూడా జాగ్రత్తగా చూసుకో. అమ్మ నేను లేకపోతే బ్రతకలేదు. కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకో. అమ్మ నిన్ను ఇష్ట పడినంతగా ఎవ్వరినీ ఇష్టపడలేదు.
 
జాగ్రత్త ‘మా’. పవిత్రా... అమ్మను జాగ్రత్తగా చూసుకో.... విత్ లవ్ అంటూ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తుంది. విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం. నితిన్ ఆత్మహత్యకు ఒత్తిడి కారణమా లేక కుటుంబ కలహాలా అన్నది తెలియాల్సి ఉంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట.. విజయవాడలో మహిళపై దారుణం

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ...

news

కడుపు మంటతో కునుకు పట్టడం లేదు... అసలాయన తెలుగోడేనా?

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు రావడంతో వైఎస్ఆర్ ...

news

కత్తి మహేష్ ఒక ----: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా సినీ ...

news

మేక్ మై ట్రిప్‌లో ప‌ర్యాట‌క అతిథి గృహాలు... వంటవారికి నెలకు రూ.18,000

ప‌ర్యాట‌క అతిథి గృహాల‌లో ఆక్యుపెన్సీ స్థాయిని పెంచే క్ర‌మంలో మేక్‌ మై ట్రిప్ సంస్థతో ...