Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తలకు మించిన అప్పు ఉంది .. రాత్రిల్లో మద్యం సేవించేది : శ్రీదేవి చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:28 IST)

Widgets Magazine
sridevi

నటి శ్రీదేవిని ఆర్థికపరమైన ఇబ్బందులే బాగా కుంగదీశాయని ఆమె చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. పెళ్ళి తర్వాతే శ్రీదేవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందం కోసం శ్రీదేవి ఎంతో పాకులాడేదని, ముక్కుకు మూడుసార్లు సర్జరీ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఒక సందర్భంలో చర్మం ముడతలు పడకుండా కూడా ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. 
 
అలాగే, శ్రీదేవి పెళ్లి కుటుంబ సభ్యులకు తెలియకుండానే జరిగిందన్నారు. కనీసం మాటమాత్రం కూడా చెప్పకుండా బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుందన్నారు. ఎపుడైనా తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తే బోనీ కపూర్ తమతో పెద్దగా కలిసేవాడు కాదని, పెళ్ళయిన తర్వాత శ్రీదేవి బంధువులను దూరం పెడుతూ వచ్చిందన్నారు. 
 
అదేసమయంలో శ్రీదేవి రాత్రి వేళల్లో మద్యం సేవించేదని మా వాళ్ళు చెప్పారు.. కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. శ్రీదేవి వంటి మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధించిందని, తన ఇద్దరు పిల్లలను ఆర్థికంగా నిలబెట్టాలని శ్రీదేవి ఎంతో తాపత్రయ పడుతూ ఉండేదని చెప్పారు. శ్రీదేవి అప్పులు తీర్చేంత ఆర్థిక స్తోమత మా బంధువుల్లో ఎవరికీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధం : ఆర్థిక మంత్రి

మార్చి నెలలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు ఆర్థికశాఖామంత్రి యనమల ...

news

శ్రీదేవి మృతి కేసు : అందరి వేళ్లూ బోనీ కపూరే వైపే? ఎందుకని?

అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో చనిపోయారు. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని ఒకింత షాక్‌కు ...

news

శ్రీదేవి కేసు క్లోజ్ : ఎంబాల్మింగ్ సెంటర్‌కు శ్రీదేవి మృతదేహం (వీడియో)

నటి శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు క్లోజ్ చేశారు. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లోపడి ...

news

ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ బాత్ టబ్‌లో ఎలా పడుతుంది?: తస్లీమా నస్రీన్

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళ బాత్ టబ్‌లో పడుతుందని బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద ...

Widgets Magazine