శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (16:47 IST)

విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న చిరంజీవి కుమార్తె శ్రీజ దంపతులు

ఇటీవ‌ల అంగ‌రంగ‌వైభవంగా పెళ్ళి చేసుకున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంది. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధికి శ్రీజ దంప‌తులు వ‌చ్చి, అమ్మ‌వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌

ఇటీవ‌ల అంగ‌రంగ‌వైభవంగా పెళ్ళి చేసుకున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంది. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధికి శ్రీజ దంప‌తులు వ‌చ్చి, అమ్మ‌వారికి మొక్కులు చెల్లించుకున్నారు.



ఆల‌య పూజారులు వారికి ఆశీర్వచనం అంద‌జేశారు. చిరు కుమార్తెను చూడ‌టానికి స్థానికులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.