తెలంగాణ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన టిడిపి
తెలంగాణలో పార్టీ జిల్లా అధ్యక్షులను టీడీపీ ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ టీడీపీఅధ్యక్షులు ఎన్నికయ్యారు. అయితే హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షుల ఎంపిక వాయిదా పడింది.
జిల్లా పేరు
ఆదిలాబాద్(పశ్చిమం) లోలం శ్యామ్ సుందర్
ఆదిలాబాద్(తూర్పు) బోడ జనార్థన్
ఖమ్మం టి. బ్రహ్మయ్య
నిజామాబాద్ అరికెల నర్సారెడ్డి
కరీంనగర్ విజయ రమణారావు
నల్గొండ బిల్యా నాయక్
రంగారెడ్డి ప్రకాశ్ గౌడ్
మెదక్ శశికళ యాదవరెడ్డి
మహబూబ్నగర్ బక్క నర్సింహులు