Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ లీడర్స్ గజ మోసగాళ్లు : టీడీపీ ఎంపీలు

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (15:15 IST)

Widgets Magazine
tdp flag

భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే బీజేపీ నేతలను గజ మోసగాళ్లుగా ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, విభజన హామీల పరిష్కారంతో పాటు నిధుల కేటాయింపులో బీజేపీ పూర్తిగా అన్యాయం చేయడాన్ని ఏపీ ప్రజలతో పాటు టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని నిరసలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తెదేపా ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని, సీఎం రమేష్ తదితరులు బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ ఆందోళన సభలో కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీ పెద్ద మోసం చేసిందని, వారి కంటే పెద్ద మోసగాళ్లు బీజేపీ నేతలేనని ఆగ్రహించారు. 
 
కాంగ్రెస్ తలుపులు వేసి అన్యాయం చేస్తే, వీళ్లు తలుపులు తెరిచి మోసం చేశారని రాయపాటి ధ్వజమెత్తారు. 'బాహుబలి' చిత్రం సాధించిన కలెక్షన్ల కంటే ఏపీకి తక్కువ ఇచ్చారని గల్లా జయదేవ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సేఫ్ శృంగారం అయితే ఓకే... యువ స్కాలర్‌కు పీహెచ్‌డీ విద్యార్థిని ఆఫర్

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ...

news

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే ...

news

ముద్దుక్రిష్ణమ నాయుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి లోటు... రోజా(Video)

తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ...

news

నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, ...

Widgets Magazine