Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిలకు అదే ముఖ్యం.. పెళ్లి వాళ్లు చూసుకుంటారు: ఆమ్రపాలి

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:59 IST)

Widgets Magazine
amrapali marriage

వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.. మహిళలకు ఏది ముఖ్యమో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. తన భర్తే అంతా చూసుకుంటారనే ఆలోచన ధోరణి మహిళల్లో వుండకూడదని ఆమ్రపాలి అన్నారు. ''నా కాళ్ళ మీద నేను నిలబడతా'' అనే ధోరణితో ముందుకెళ్లాలని.. ఆమ్రపాలి మహిళలకు సూచించారు. మహిళలకు పెళ్లి కాదు.. కెరీరే ఎంతో ముఖ్యమని తెలిపారు. 
 
ఉద్యోగం చేస్తున్న మహిళలు ఓకే కానీ.. ఉద్యోగం లేని మహిళలు కుట్లు, అల్లికలు వంటి పనులు నేర్చుకుని తమ చేతుల్లో సంపాదన వుండేలా చూసుకోవాలని తెలిపారు. తన వద్దకు వచ్చే చాలామంది భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని.. అలాంటి ఫిర్యాదులు రాకుండా వుండాలంటే.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కెరీర్ పరంగా రాణించే దిశగా మహిళలు దృష్టి పెట్టాలని ఆమ్రపాలి సూచించారు. 
 
జీవితంలో పెళ్లి ముఖ్యమే. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. కాబట్టి పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం కంటే ఆర్థిక స్వాతంత్రత సాధించే దిశగా అమ్మాయిలు పదో తరగతి నుంచి ఆలోచించడం మేలని ఆమ్రపాలి  చెప్పుకొచ్చారు.
 
కాగా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం జమ్ము కాశ్మీర్‌లోని ఆర్కే రెసిడెన్సీలో గత ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అనుమానంతో వేటకొడవలితో భార్యను నరికి... భుజాన వేసుకుని...

కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను ...

news

14 ఏళ్ల బాలుడు 20 గుడ్లు పెడుతున్నాడు.. ఎలాగో వైద్యులే కనిపెట్టలేక?

కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు ...

news

తెలుగోడిని రెచ్చగొట్టొద్దు.. మాడి మసైపోతారు : చంద్రబాబు వార్నింగ్

తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

news

హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా.. బాబే అలా?: సోమువీర్రాజు

తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ ...

Widgets Magazine