Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెప్తా... చెప్తా... కరెక్ట్ సమయం చూసి పరకాల ప్రభాకర్‌కు...: పవన్ కళ్యాణ్

బుధవారం, 6 డిశెంబరు 2017 (20:18 IST)

Widgets Magazine

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించడం ఊపందుకున్నది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్ర‌జార్యాజ్యం పార్టీలో స్వేచ్ఛ‌లేద‌ని అప్ప‌ట్లో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారనీ, పార్టీ కార్యాల‌యంలోనే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పార్టీని తిట్టాడ‌ని... మరలాంటప్పుడు పార్టీలో స్వేచ్ఛ ఉన్న‌ట్లా? లేదా? అని కార్యకర్తలనుద్దేశించి ప్ర‌శ్నించారు.
pawan kalyan
 
ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి వారికి కరెక్ట్ సమయం చూసి త‌గిన గుణపాఠం చెబుతాన‌ని అన్నారు. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయనీ, వాటిని సరిదిద్దుకుంటామన్నారు. ఐతే తను పొరపాట్లు చేయవచ్చునేమోగానీ తప్పులు మాత్రం చేయనన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలవడం తనకు ఎంతో బాధ కలిగించిందనీ, ఐతే ఆ ఓటమికి కారణమైన ఏ ఒక్కరిని కూడా తను మర్చిపోలేనని అన్నారు. రాజకీయాల్లో నాయకులకు సహనం, ఓర్పు, విజ్ఞత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెడీ... శాడిస్ట్ ఉపాధ్యాయుడ్ని తొలగించాం...

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ...

news

రెండో పెళ్లి... బెడ్రూంలో కూడా కెమేరా... ఉరి వేసుకుంది, ఎందుకు?

ఈమధ్య సమాజంలో సంబంధాలు మరీ అతుకుల బొంతలా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ ...

news

షాపింగ్ చేసి.. సినిమాకు తీసుకెళ్లి.. థియేటర్‌లో గ్యాంగ్ రేప్

స్నేహం పేరుతో మాటామాటా కలిపి నమ్మించారు. ఆ తర్వాత ఆ యువతితో కలిసి షాపింగ్ చేశారు. ఆ ...

news

పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా?: జగన్‌కు పవన్ సూటి ప్రశ్న

2007లో రాజకీయాల్లో వచ్చి వుంటే రాటుదేలిపోయివుండేవాడినని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ...

Widgets Magazine