Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబు పెద్ద తప్పేమీ చేయలేదు.. జైలుకెళ్తే ఓట్లు రాలుతాయ్: ఉండవల్లి

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:57 IST)

Widgets Magazine

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓటుకు నోటు కేసులో తనను అరెస్ట్ చేసి జైలులో పెడతారన్న భయం ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కర్లేదని ఉండవల్లి వ్యాఖ్యాంచారు.

తన ఉద్దేశం ప్రకారం ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లేటంత తప్పు చేయలేదని, ఒకవేళ కేంద్రం కక్ష సాధింపు చర్య కోసం జైలుకు పంపిస్తే.. అదికూడా లాభిస్తుందని ఉండవల్లి చెప్పారు. 
 
అకాలీదళ్, శివసేన తమ మద్దతును ఉపసంహరించుకోగా.. టీడీపీ కూడా తమ మద్దతును విరమిస్తే.. మోదీ వెంట నిలిచిన నితీశ్ వంటి వారు కూడా ఆలోచనలో పడతారని తెలిపారు. అక్రమాస్తుల కేసులో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి ఎలా సింపథీ ఓట్లు పడ్డాయో బాబు గుర్తుంచుకోవాలన్నారు.

అదే తరహాలో చంద్రబాబు జైలుకెళ్లినా ఓట్లు రాలడం ఖాయమని ఉండవల్లి తెలిపారు. ఇకపోతే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారుకు లోక్ సభలో మెజారిటీ లేదని ఉండవల్లి చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అంతా మాయిష్టం.. ఇదే మోడీ తీరు : ఏపీకే కేంద్రం కొర్రీలు

"అంతా నాయిష్ట ప్రకారమే జరగాలి. నేను చెప్పినట్టే చేయాలి. మనకు కలిసిరాని రాష్ట్రాల గురించి ...

news

ప్రేయసి కోసం సౌదీ రన్‌వే పై పరిగెత్తిన ప్రేమికుడు.. ఎందుకు?

ప్రియుడు షార్జాలో వున్నాడు. ప్రేయసి భారత్‌లో వుంది. అయితే ప్రేయసిని చూడలేకుండా ఆ ప్రియుడు ...

news

ఇక బీజేపీతో కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుందాం : ఎంపీలతో చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ...

news

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలేదాకు ఐదేళ్ల జైలు శిక్ష.. ఎందుకని?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియా ఐదేళ్ల ...

Widgets Magazine