Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారా? వర్మ వర్సెస్ తేజ... ఏం చేయబోతున్నారు?

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:11 IST)

Widgets Magazine

స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. కాకపోతే ఆ పేజీలో కొన్ని పేజీలు ప్రజలకు తెలియవు. ఇప్పుడు వాటిని బయటపెడ్తామంటూ అటు వర్మ ఇటు ఆయన శిష్యుడు తేజ ముందుకు దూకుతున్నారు. రాంగోపాల్ వర్మ అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర్నుంచి ఎన్టీఆర్ దివంగతుడయ్యే వరకూ తీస్తానని చెపుతున్నారు. ఇక ఆయన శిష్యుడు, దర్శకుడు తేజ ఏకంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను మొత్తాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు. మరి ఈయన చూపించేది ఎలా వుంటుందన్నది ఆసక్తికరం. 
nt rama rao
 
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైసీపీ నాయకుడు ప్రొడ్యూస్ చేస్తుంటే దానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలయ్య ప్రొడ్యూస్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. తెలుగు వెండితెరపై రారాజుగా వెలిగిన ఆ మహా నటుడి జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తారో కానీ వివాదాలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. సినిమాలు స్టార్ట్ అయితే ఇక ఏ స్థాయిలో ఇవి చెలరేగుతాయో వేచి చూడాల్సిందే. మొత్తమ్మీద ఎన్టీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారేమోనన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టపాసుల నిషేధానికి మతం రంగు పులమొద్దు : సుప్రీంకోర్టు

ఢిల్లీలో టపాసుల నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్ ...

news

శబరిమల ఎంట్రీ : మహిళల ప్రవేశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం ...

news

హిజ్రాల గురించి నమ్మలేని నిజాలు...

రైల్వేస్టేషన్లలో లేదా బస్టాండ్లలో మనం వెయిట్ చేస్తుంటే భిక్షాటన చేసేవారు చాలా కామన్.. ...

news

ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది... ఎక్కడ?

హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది. ఆ భవనం పేరు ...

Widgets Magazine