Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:16 IST)

Widgets Magazine
vijayasai reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయమే లేదన్నారు. 
 
ప్రత్యేక ప్యాకేజీ కోసం తెదేపా పాకులాడుతోందని, ప్యాకేజీని విదేశాలకు మళ్ళించేందుకే టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క వైసిపి మాత్రమే ఎపికి రావాల్సిన అన్నింటిపైన అలుపెరగని పోరాటం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా కలిసి వెళతామన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ  ఏ మాత్రం పోరాటం చేయడం లేదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ Tdp Mp's Special Package Vijaya Sai Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఇపుడు ...

news

పవన్ కళ్యాణ్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు : ఉండవల్లి అరుణ్ కుమార్

తనది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ బిరుదు ఇచ్చిన మంత్రికి ధన్యవాదాలు అని మాజీ ఎంపీ ఉండవల్లి ...

news

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే ...

news

దేశ ఆర్మీ కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువ : మోహన్ భగవత్

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ...

Widgets Magazine