Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామోజీరావు ఇంట పెళ్లి సందడి... తరలిరానున్న ప్రముఖులు...

మంగళవారం, 4 జులై 2017 (13:52 IST)

Widgets Magazine
RamojiRao

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు సీహెచ్ కిరణ్ పెద్ద కుమార్తె  సహరి వివాహం ఈనెల 28వ తేదీన జరుగనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలను పంపించారు. 
 
ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు.. పలువురు కేంద్ర మంత్రులతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇక తన ఇంట చాలా సంవత్సరాల తరువాత జరుగుతున్న వేడుక కావడంతో, మనవరాలి వివాహాన్ని గుర్తుండిపోయేలా జరిపించాలని రామోజీరావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్

నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ ...

news

అన్నే కాటేశాడు... చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు... ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునే పాడుపనికి పాల్పడ్డాడు. ...

news

షాకింగ్... హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్(వీడియో)

ఎర్రచందనం దొంగలు రకరకాల దారుల్లో స్మగ్లింగ్ చేసేస్తున్నారు. తాజాగా హెరిటేజ్ కి చెందిన ఓ ...

news

స్పెయిన్‌లో నగ్న హోటల్ ప్రారంభం.. ప్రేమికులు ఖుషీ ఖుషీ.. ఎంట్రన్స్‌లోనే?

స్పెయిన్ దేశంలో డి లియోనార్డిస్ పేరుతో నగ్న హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లోనికి ...

Widgets Magazine