Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పులిచింత ఆకుతో ఎన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసా?

బుధవారం, 7 మార్చి 2018 (19:50 IST)

Widgets Magazine
health tips

పులిచింత ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకును తీసుకుంటే ఈ క్రింది సమస్యలు తగ్గిపోతాయి.
 
1. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి.
 
2. చెట్టు వేళ్లను నూరి లేపనంగా వేస్తే గాయాలే కాదు పెద్దవైన పుండ్లు కూడా మానిపోతాయి.
 
3. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు సైతం గట్టిపడతాయి. ఈ మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది. 
 
5. ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది. 
 
6. 40 నుంచి 60 మి.లీ ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. 
 
7. పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. ఐదారు పులిచింత ఆకులను బాగా నమిలి మింగేస్తే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవికాలం: కలబంద, కొబ్బరితో మేలెంతో తెలుసా?

వేసవి కాలం వచ్చేస్తోంది. వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. అందుకే డైట్‌లో ...

news

జలుబు చేసినా యాంటీ బయోటిక్సే... అవి వాడితే ఏం జరుగుతుందంటే..

జలుబనో, గొంతు నొప్పనో పిల్లలకు చిన్న వయస్సు నుంచీ యాంటీ బయోటిక్స్ తరచూ వాడటం వల్ల పొట్టలో ...

news

చేపల కంటి భాగాన్ని తింటున్నారా? పక్కనబెట్టేస్తున్నారా?

చేపల వంటకాలను డైట్‌లో చేర్చుకుంటారా? అయితే మీ కంటికి మీరు మేలు చేసినట్టేనని ఆరోగ్య ...

news

పచ్చి ఉల్లిపాయ ప్రతిరోజూ 50 గ్రాములు తింటే...

ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు ...

Widgets Magazine