Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హిస్టీరియా వున్నవారు ఎలా వుంటారు...? ఏంటి వైద్యం?

సోమవారం, 19 జూన్ 2017 (18:45 IST)

Widgets Magazine

వాడికి ఏమయినా హిస్టీరియానా... అంటూ కొంతమందిని చూసినప్పుడు చెపుతుంటారు పెద్దలు. ఈ హిస్టీరియా అనేది బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడటం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూచోవడం వంటివన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలు. పైత్యం ప్రకోపించడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. 
 
దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేక నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసములలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణమును తేనెకు కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద రోగం తగ్గుతుంది. 
 
వల్లారి ఆకు లేక నీరు సాంబ్రాణి ఆకురసము వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణము, శంఖపుష్పి చూర్ణము, స్వర్ణభస్మము కలిపి త్రాగుచున్న ఉన్మాదము, అపస్మారకము తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణము, త్రికటుకములు.. వీటిలో ఆవునెయ్యిని, నేతిని నాలుగురెట్లు గోమూత్రమును కలిపి పక్వమయ్యే వరకూ కాచి, దీనిని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆవనూనెతో బానపొట్టే కాదు.. బట్టతల కూడా మాయం

ఆధునికత పేరిట తీసుకునే ఆహారం, గంటల కొద్దీ కంప్యూటర్లకు అతుక్కుపోవడం.. వాకింగ్ లేకపోవడం ...

news

ఇలా చేస్తే వందేళ్ళు జీవించడం గ్యారెంటీ..?

ప్రస్తుతం మహా అంటే మనిషి 60 నుంచి 65 యేళ్ళు మించి బతకడం లేదు. ఇప్పుడున్న కాలుష్యం ...

news

సొరకాయ గింజలకు ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే?

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం ...

news

వీటిని ఆరగించండి.. ఆకలిని తగ్గించుకోండి!

ఆకలి బాగా వేస్తోందా... ఆహారాన్ని ఫుల్‌గా లాగిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు చక్కటి ...

Widgets Magazine