బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే...

గురువారం, 27 జులై 2017 (20:50 IST)

Drink

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. 
 
* నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.
 
* ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.
 
* స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి, చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది.
 
* గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది.
 
* తాజా వెన్నను ఉదయం తింటూ వుంటే బాగా బలం కలుగుతుంది.
 
* మర్రిపండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది. 
 
* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది.దీనిపై మరింత చదవండి :  
Energy Health Benefits Gold Water

Loading comments ...

ఆరోగ్యం

news

మగాళ్లలో ఆ లోపం కారణంగా మానవాళి అంతరించిపోతుందా? ఆందోళన...

పురుషుల్లో తలెత్తిన ఆ సమస్య కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం వుందంటూ పరిశోధకులు ...

news

హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.. మాగిన అరటి పండును?

సాంకేతిక పరికరాల పుణ్యంతో ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజంతా ...

news

నీరుల్లిపాయను ఉడకబెట్టి నాలుగేసి తింటుంటే...

ఉల్లిపాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత మనకు ...

news

నిద్రపట్టలేదని.. నిద్రమాత్రలు వేసుకుంటున్నారా...

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కోట్లాదిమంది ప్రజలు ...