అలా చేస్తే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మాయం...

మంగళవారం, 3 అక్టోబరు 2017 (19:46 IST)

Massage

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల వల్ల ఒక్కో ధాతువులో ఒక్కో రకం దోషం పెరుగుతుంది. ఈ స్థితిలో శరీరాన్ని విషతుల్యం చేసే ఆ కారణాలను  తొలగించడమే నిజమైన చికిత్స అవుతుంది. 
 
అందుకు శరీరాన్ని శుద్ధి చేసే శోధన చికిత్సలు చేయాలి. దీనికి ఐదు రకాల ప్రక్రియలతో వుండే పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గం. అవసరాన్ని బట్టి పంచకర్మల్లోని ఐదు చికిత్సల్లో ఏదో ఒకటిగానీ, అన్నీగానీ చేయాలి. వీటికితోడు జల మర్దనం, స్నేహనం అంటే శరీరానికి నూనె పట్టించడం, స్వేదనం అంటే ఆవిరి స్నానం కూడా అవసరమే. 
 
అలాగే ప్రత్యేకమైన కొన్ని రకాల ఆహార పదార్థాలతో శరీరంలో మూతపడిన శ్రోతస్సులన్నీ తెరుచుకుంటాయి. దాంతో శరీరము, మనస్సూ కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని పుంజుకుంటాయి. అందువల్ల పైన తెలిపిన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వుండాలి.దీనిపై మరింత చదవండి :  
Health Panchakarma Therapy

Loading comments ...

ఆరోగ్యం

news

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా ...

news

వంకాయ కూరతో బరువు తగ్గండి..

వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు ...

news

వెల్లుల్లి రెబ్బలను తింటే లైంగిక ఆరోగ్యం భేష్...

వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయని ...

news

ఇలా చేస్తే బ్రెయిన్ షార్పవ్వడం చాలా ఈజీ...

చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు ...

Widgets Magazine