శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2016 (21:15 IST)

బాదంపప్పు మొటిమల్ని తగ్గిస్తాయి

మొటిమలు రాగానే మనలో బాధ మొదలవుతుంది. వాటిని తగ్గించడానికి రకరకాల లేపనాలు ముఖానికి పట్టించి అవి వికటించి ఉన్న అందాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళ దుఃఖాన్ని చూసిన వారికి బాధ కలుగుతుంది. అందువల్ల మీ అందాన్ని కాపాడటానికి ఓ చిట్టి వైద్యం. బాదం

మొటిమలు రాగానే మనలో బాధ మొదలవుతుంది. వాటిని తగ్గించడానికి రకరకాల లేపనాలు ముఖానికి పట్టించి అవి వికటించి ఉన్న అందాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళ దుఃఖాన్ని చూసిన వారికి బాధ కలుగుతుంది. అందువల్ల  మీ అందాన్ని కాపాడటానికి ఓ చిట్టి వైద్యం.
 
బాదంపప్పు తీసుకొని కాసిని పాలచుక్కలు వేసి మెత్తగా నూరి, లేకపోతె సానమీద అరగదీసి చిక్కటి గంధం పేస్టులాగ తీసుకొని మొటిమలు వచ్చినచోట రాయండి. పొక్కులు తగ్గుతాయి. పొక్కుల మీద చర్మం మెత్తబడి త్వరగా అది రాలిపోయి కొత్త చర్మం వచ్చేందుకు తోడ్పడుతుంది.