Widgets Magazine

పాదాలు మృదువుగా కనిపించాలా... కాస్త ఉప్పు, నిమ్మరసం...

మంగళవారం, 12 జూన్ 2018 (12:04 IST)

పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ తరువాత పాదాలను పొడిబట్టతో తుడిచి వేడిచేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
 
గోధుమ పిండిలో కొద్దిగా వెన్నను కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే మెడభాగంలో ఉండే నల్లటి వలయాలు తొలగిపోయి మెడ అందంగా కనిపిస్తుంది. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస, సమానంగా తీసుకుని పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం కోమలంగా మారుతుంది.
 
తేలికగా ఉండే ఒక తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై పెట్టుకోవాలి. దానిపై రుబ్బిన బంగాళాదుంప, పేస్ట్‌ను రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

చేమదుంపల్లో జిగురు పోవాలంటే? ఈ చిట్కాలు పాటిస్తే...

చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ...

news

సోయాబీన్‌ను పచ్చిపాలలో కలిపి మూఖానికి పట్టిస్తే?

పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని ...

news

జుట్టు రాలిపోతుందా... ఈ చిట్కాలు పాటిస్తే...

జుట్టు ఒత్తుగా పెరగాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి. బత్తాయి, ...

news

కోడిగుడ్లతో బ్రెస్ట్ కేన్సర్‌కు చెక్?

గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా ...

Widgets Magazine