Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందంగా వుండేందుకు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే....?

గురువారం, 4 జనవరి 2018 (15:51 IST)

Widgets Magazine
beauty

అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది వాటిని ఉపయోగించి చూడండి. 
 
1. స్నానం చేసే ముందు నీటిలో రెండుమూడు చుక్కలు ఆలీవ్ నూనె, లేకపోతే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ని కలిపి స్నానం చేసినట్లయితే శరీరం మొత్తానికి తేమ అందుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాదు తాజాగా హాయిగా ఉంటుంది.
 
2. రెండు చుక్కల బాదం నూనెకి అంతే మొత్తంలో కొబ్బరి నూనె కలిపి అందులో కాస్త పంచదార వేసి పెదాలకు రాయండి. మృత కణాలు తొలగిపోయి పెదాలు తేమతో అందంగా కనిపిస్తాయి.
 
3. బంగాళదుంపను తీసుకొని పల్చని చక్రలుగా తరిగి కళ్ళపై పెట్టుకుని చూడండి. కళ్ళకి చల్లగా హాయిగా ఉండటమే కాదు. ఆ తరువాత మిలమిలలాడతాయి.
 
4. వారంలో రెండుమూడు సార్లు స్నానానికి వెళ్ళేముందు చిన్న టమోటో ముక్కను ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉండటమేకాక కాంతివంతంగా తయారవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

లేత సూర్య కిరణాలు తలపై పడితే చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరి నూనె చాలు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బరి ...

news

వెనిగర్, ఆలివ్ నూనె కలిపి క్రీములా చర్మానికి రాసుకుంటే..

వెనిగర్, ఆలివ్ నూనె కలిపి క్రీములా చర్మానికి రాసుకుంటే.. చర్మం బిగుతుగా... కాంతివంతంగా ...

news

జుట్టు రాలితే.. ఈ టిప్స్ పాటించండి..

జుట్టు రాలుతుందా? అయితే ఈ టిప్స్ పాటించండి. జుట్టుకుదుళ్లకు రోజుమార్చి రోజు ఆలివ్ ఆయిల్ ...

news

చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందట..

చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వైట్ చీస్ లేదా కుకుడ్ ...

Widgets Magazine