బీఎస్ఎల్ఎల్ సరికొత్త ఆఫర్ల వివరాలు

ఆదివారం, 5 నవంబరు 2017 (09:53 IST)

bsnl logo

దేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్తోంది. తాజాగా, ఉన్నవారితో పాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటించింది. 
 
ముఖ్యంగా ప్రీపెయిడ్‌ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 'లూట్‌ లో' పేరుతో రీఛార్జ్‌ ప్యాక్‌లను తీసుకొచ్చింది రూ.29, రూ.39, రూ.198, రూ.249, రూ.429, రూ.549 రీఛార్జ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రూ.4కే మొబైల్‌ డేటాను సైతం ఇస్తోంది. 
 
రూ.429తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1జీబీ చొప్పున 90 రోజుల పాటు డేటా లభించనుంది. రూ.29తో 150 ఎంబీ డేటా (మూడురోజులు) అందించనుంది. అయితే ఇది సర్కిల్‌ను బట్టి రూ.33 వరకూ ఉంటుందని తెలిపింది. 
 
ఇక రూ.39కే 200 ఎంబీ డేటా ఐదురోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రూ.198 రీఛార్జ్‌ ప్లాన్‌తో 25 రోజుల కాల పరిమితికి 2.2జీబీ మొబైల్‌ డేటాను ఇవ్వనుంది. రూ.4,498కి 160 జీబీ డేటాను 365 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :  
Bsnl Rs.198 Plan Rs.249 Plan Rs.429 Plan Rs.549 Plan Prepaid Recharge Offers

Loading comments ...

బిజినెస్

news

పేటీఎం ఇన్‌బాక్స్ ప్రారంభించింది : ఇన్-చాట్ చెల్లింపులతో మెసేజింగ్ వేదిక

భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల వేదిక పేటీఎం మెసేజింగ్ సర్వీస్ ఇన్బాక్స్‌ని ...

news

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత

చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను ...

news

జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట : వరల్డ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి

ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన బృహత్తర కార్యక్రమం ప్రతి ...

news

టోల్ ప్లాజా రేట్ల బాదుడు : కిలోమీటర్లు ఆధారంగా ఛార్జీలు

ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడిపోతున్నారు. పెట్రోల్‌కు అయ్యే ...