Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీటికి ఈనెలాఖరువరకే ఆధార్ డెడ్‌లైన్

సోమవారం, 4 డిశెంబరు 2017 (10:34 IST)

Widgets Magazine
aadhaar card

ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో చెల్లింపులు నిలిచిపోనున్నాయి. 2017, డిసెంబర్ 31కి ముందు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాల్సిన వాటిలో పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్), బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, పోస్టాఫీస్ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు తదితరాలు ఉన్నాయి. 
 
2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదేవిధంగా బీమా మొత్తాలను పొందలేరు. ఐటీ రిటర్న్‌లను పరిశీలించరు. రిటర్న్‌లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలంలో బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్  చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు కలిగిన ఖాతాదారులు కూడా ఆధార్ నంబరును అనసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ...

news

ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. ...

news

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం ...

news

మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద.. రూ.62లక్షల జరిమానా

పిల్లలు లొట్టలేసుకునే తినే మ్యాగీ నూడుల్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడుల్స్‌లో ...

Widgets Magazine