Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముగిసిన కర్ణాటక పోలింగ్... మళ్లీ మొదలైన పెట్రో బాదుడు.. ఒకేసారి...

సోమవారం, 14 మే 2018 (10:36 IST)

Widgets Magazine

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును ఒకేసారి బాదేశాయి. కర్ణాటక పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ధరలు పెరగటం మొదలుపెట్టాయి.
<a class=petrol price hike" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-05/14/full/1526274483-4726.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.25, డీజిల్ రూ.71.90పైసలకు చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3 పైసలు అటూ ఇటుగా ఈ ధర ఉంది. ప్రస్తుత ధరల పెంపుదల చూస్తుంటే.. మరో 48 గంటల్లోనే లీటర్ పెట్రోల్ రూ.80 చేరుకున్నా పెద్దగా ఆశ్చరపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పేటిఎం, ఆన్‌లైన్ బస్ బుకింగ్స్... ఏపీఎస్ఆర్టీసితో భాగస్వామ్య ఒప్పందం

హైదరాబాద్: పేటిఎం బ్రాండ్ యజమాని అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, మల్టి-సోర్స్ మరియు ...

news

ఆధార్ నంబర్ ఉంటేనే రైల్ టిక్కెట్?

ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి ...

news

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ...

news

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ...

Widgets Magazine