గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (12:47 IST)

తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు... వివరాలివే...

gold
పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం.. తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,00,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 
 
10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,230 వద్ద ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610 వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,140 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,210 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,100గా ఉంది. 
 
ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610 వద్దకు, 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,140 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,210 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,100 గా ఉంది.