Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యా అరెస్టు

మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:32 IST)

Widgets Magazine

మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను లండన్‌లో అరెస్టు చేశారు. భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా కోసం భారత్ శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాలను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులోనే మాల్యాను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గతంలో లండన్‌లోనే ఓ కేసులో అరెస్టు అయినప్పటికీ ఆయనకు కోర్టు తక్షణం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పాత రూ.100 నోటు చెల్లదట... ఏప్రిల్ నుంచి కొత్త నోటు...

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర ...

news

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త.. రద్దు ఛార్జీలకు స్వస్తి

ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు ...

news

ఎయిర్‌ ఏసియా సేల్‌: తక్కువ ధరకే విమాన టిక్కెట్‌

బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి ...

news

ఇకపై ఆ ఆరు బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లవు..

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత ...

Widgets Magazine