శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (16:36 IST)

బెండకాయ జిగురుకు మజ్జిగతో..

బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అయిపోకుండా ఉండాలంటే.. బాణలిలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు. 
 
బెండకాయలు కడిగిన తరువాత ఓ పది నిముషాలు తడి ఆరనిచ్చి ముక్కలు కోసినట్లైతే తీగలు సాగకుండా ఉంటుంది. బాగా చల్లారిన పాలు తోడుకోవాలంటే మజ్జిగ చుక్కలతో పాటు చిన్న ఎండు మిరపకాయ వేస్తే సరి.