Widgets Magazine Widgets Magazine

వేయించిన రవ్వలో పెరుగును కలిపి... దోసెలు పోస్తే?

మంగళవారం, 7 మార్చి 2017 (13:44 IST)

Widgets Magazine

వేసవి కాలం వచ్చేస్తుంది. పెరుగు, మజ్జిగలను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీలైనంత ఎక్కువగా వేసవిలో ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలు కలపాలి. ఈ మిశ్రమంలో తేనె కలపాలి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో దీనిని తీసుకుంటే చల్లగా ఉంటుంది.
 
రోటీలు మెత్తగా రావాలని చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు పోస్తుంటారు. ఈసారి కొంచెం పెరుగు వేసి చూడండి.. రోటీలు మృదువుగా వస్తాయి, పైగా రుచి కూడా పెరుగుతుంది. వేయించిన రవ్వలో పెరుగును కలిపి కాసేపు ఉంచి తగినంత నీళ్లు పోస్తే రవ్వదోశలు బాగా వస్తాయి. చాలా కూరలలో పాలు పోసి వండుతుంటారు.. కొన్ని గ్రేవీ కూరలలో పెరుగు వేస్తారు. దీనివల్ల కూరకి కొంచెం పులుపు రుచి వస్తుంది.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

వేసవికాలంలో చేపలు, చికెన్, మటన్ కట్ చేసే చాపింగ్ బోర్డును?

వేసవికాలంలో పదార్థాలు పాడవుతున్నాయని.. ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? అయితే జాగ్రత్తపడండి. ...

news

సంతాన లేమికి చెక్ పెట్టే ద్రాక్షరసం ఎలా చేయాలి?

సంతానం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష ...

news

కోడిగుడ్లను ఎక్కువ సేపు ఉడికించకండి.. 8-10 నిమిషాలు ఉడికితే చాలు

గుడ్డును చాలాసేపు ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికిపోతే అందులోని ప్రోటీను స్వభావం మారిపోయి, ...

news

అలసిపోతున్నారా? దాల్చిన చెక్క, తేనె మిశ్రమాన్ని ట్రై చేయండి..

పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ హడావుడిగా ...