Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడు రెండో టీ20 మ్యాచ్... ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:24 IST)

Widgets Magazine

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత్‌ను కట్టడి చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది. 
 
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గౌహతి వేదికగా మంగళవారం రెండో పోరు జరుగనుంది. ఇందులోకూడా సత్తాచాటి సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. 
 
మరోవైపు వరుస ఓటములతో డీలాపడ్డ కంగారూల బృందం ఈసారైనా గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవం చేసుకోవాలని ఆరాటపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ కీలక సమరంలో ఎవరిది పైచేయి కానుందన్నది ఆసక్తికరంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఒక్క టెస్ట్ సిరీస్‌లో ఓడితే కెప్టెన్సీకి రాజీనామా చేయాలా : బంగ్లా కెప్టెన్ ప్రశ్న

ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రానా కెప్టెన్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ ...

news

ధోనీ కుమార్తె జీవాతో సరాదాగా గడిపిన కోహ్లీ.. (వీడియో)

జార్ఖండ్ డైమండ్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ ...

news

టీమిండియాకు అత్యుత్తమ ఫినిషర్ ధోనీ : వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ ...

news

నలుగురు బ్యాట్స్‌మెన్ల సెంచరీలు.. బంగ్లాదేశ్ ఘోర పరాజయం

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ జట్టులోని నలుగురు ...

Widgets Magazine