Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అజారుద్ధీన్ వార్: హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న బీసీసీఐ

శనివారం, 13 జనవరి 2018 (14:33 IST)

Widgets Magazine

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడితో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే అని, హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోందని అజారుద్ధీన్ మండిపడ్డారు. లోథా సిఫార్సుల విషయంలో హెచ్‌సీఏ తీరు సరైందికాదన్నారు. 
 
ఈ వ్యవహారాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లానని.. అయితే ఇప్పటివరకు క్లియరెన్స్ రాలేదని అజారుద్ధీన్ ఆరోపించారు. కానీ హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీనిపై తాను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ తప్పు చేశారు. చదువుకున్న వ‍్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతా. తనకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు.హెచ్‌సీఏ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
తనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే, తనను ఓ సెలబ్రిటీగా అందరూ ఆహ్వానిస్తారని అన్నారు. కాగా, అజహరుద్దీన్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సౌతాఫ్రికాలో చెమటోడ్చుతున్న భారత క్రికెటర్లు (వీడియో)

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు చమెటోడ్చుతున్నారు. కేప్‌టౌన్ వేదికగా ...

news

విరుష్క తర్వాత పాండ్యా-ఎల్లి: సహజీవనం చేస్తున్నారట

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ...

news

తండ్రికి తగ్గ తనయుడు... బౌలర్లను చితక్కొడుతున్నాడు

'రాహుల్ ద్రావిడ్. ది వాల్'. భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రికెటర్. ...

news

డ్రగ్స్ తీసుకున్న భారతీయ క్రికెటర్.. నిషేధం వేటు

భారతీయ క్రికెటర్‌పై ఐదు నెలల పాటు నిషేధం వేటుపడింది. డ్రగ్స్ తీసుకున్నందుకు గాను ఈ నిషేధం ...

Widgets Magazine