Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ తీసుకున్న భారతీయ క్రికెటర్.. నిషేధం వేటు

మంగళవారం, 9 జనవరి 2018 (14:45 IST)

Widgets Magazine
yusuf pathan

భారతీయ క్రికెటర్‌పై ఐదు నెలల పాటు నిషేధం వేటుపడింది. డ్రగ్స్ తీసుకున్నందుకు గాను ఈ నిషేధం విధించారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. యూసుఫ్ పఠాన్. గత ఏడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌లో నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నందుకుగాను 5 నెలల వేటు వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 
 
యూసుఫ్ పఠాన్‌కు నిర్వహించిన డోప్ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. యూస‌ఫ్ ప‌ఠాన్‌ టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చి చెప్పింది. ఒకవేళ ద‌గ్గు వంటి ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య ఉండి ఆటగాడు డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే అనుమ‌తి తీసుకోవాల‌ని, కానీ, యూస‌ఫ్ ప‌ఠాన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు సమాచారం. 
 
కాగా, గ‌తయేడాది డోపింగ్‌ ఆరోపణలు వచ్చి నేప‌థ్యంలో యూస‌ఫ్ ప‌ఠాన్‌ను బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో ఆయ‌న రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఐదు నెల‌ల నిషేధం మాత్ర‌మే విధించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చిఛీ... చెత్త బ్యాటింగ్, 135 పరుగులకే ఆలౌట్, కోహ్లి సేన చిత్తుచిత్తు

ఇది మామూలే. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే బూతులు తిడతారు. ఇప్పుడదే ...

news

రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్ .. భారత్ లక్ష్యం 208 రన్స్

సౌతాఫ్రికా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు ఓ అరుదైన విజయం కళ్ళముందు ...

news

సారా టెండూల్కర్‌ను కిడ్నాప్ చేస్తా.. పెళ్లి కూడా చేసుకుంటా: బెదిరించిన వ్యక్తి అరెస్ట్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాకు కూడా వేధింపులు తప్పలేదు. సారాను ...

news

హనీమూన్ హ్యాంగోవర్ అంటూ కోహ్లీపై జోకులు-కేప్‌‍టౌన్‌లో అనుష్క స్టెప్పులు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ...

Widgets Magazine