మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (15:45 IST)

#BoycottIndoPakMatch: ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్

indo pak flags
ఐసీసీ ప్రపంచకప్ 2023లో కీలక ఇండో-పాక్ మ్యాచ్.. శనివారం జరుగనుంది. తాజాగా #BoycottIndoPakMatch హ్యాష్‌ట్యాగ్ X లో ట్రెండింగ్‌లో ఉంది. విమల్ శర్మ: మన సైనికులతో కలిసి నిలబడదాం మన దేశంతో పాటు నిలబడదాం #BoycottIndoPakMatch
 
గుర్మీత్: పాకిస్థాన్ జట్టు గౌరవార్థం బీసీసీఐ, జయ్ షా చేసిన పనిని అస్సలు సహించరు. సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు మద్దతిస్తున్న ఉగ్రవాదులపై మన సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారు. #BoycottIndoPakMatch
  
వివేక్ శుక్లా: మన సైనికుల ముందు క్రికెట్ మ్యాచ్ ఏమీ పెద్ద కాదు. శత్రువులు ఎప్పుడూ శత్రువులే. BCCI, జై షా పాకిస్తానీకి అవమానం ఈ రకమైన స్వాగతానికి అర్హమైనది కాదు. #IndoPakMatch #INDvsPAKని బహిష్కరించు..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.