Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హార్దిక్ పాండ్యాతో ఆ సంబంధమా? తప్పుడు వార్తలు రాస్తారా?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:05 IST)

Widgets Magazine

గతంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను హార్దిక్ ఖండించడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా హార్దిక్ పాండ్యాతో తాను సన్నిహితంగా వున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ స్పందించింది. ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడనని.. ఇంకా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది. 
 
ప్రజలు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చునని ఫైర్ అయ్యింది. డేటింగ్ వార్తలు ఆవేదనకు గురిచేశాయని ఎల్లీ అవ్రమ్ చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలపై ఇలాంటి వార్తలెన్నో వస్తాయంటూ.. వాటిని పట్టించుకుంటే అంతేనని చెప్పింది. కాగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ అవ్రమ్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పింక్ డ్రెస్సే దక్షిణాఫ్రికా విజయానికి కారణమా? సోషల్ మీడియాలో వైరల్

భారత్‌తో శనివారం జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకోవడంపై సోషల్ మీడియాలో ...

news

శిఖర్ ధావన్ 100వ వన్డేలో మరో సెంచరీ... బ్యాటింగ్ కెరీర్ ఎలా వుందో తెలుసా?

శిఖర్ ధావన్ ఇవాళ తన 100వ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రియా-భారత్ జట్ల మధ్య ...

news

శిఖర్ ధావన్ 100.. కోహ్లీ 75 పరుగులకే అవుట్.. అయినా రికార్డుల పంట

దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లు ...

news

సారా టెండూల్కర్ పేరుతో నకిలీ ఖాతా... ఏం చేశారో తెలుసా?

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ...

Widgets Magazine