Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏంటది?

ఆదివారం, 5 నవంబరు 2017 (10:31 IST)

Widgets Magazine
kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. రాజ్‌కోట్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో ఏడు వేల పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు.
 
కోహ్లీ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన గేల్ 10,571 పరుగులతో ఎవరూ ఇప్పట్లో అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నేడే కీలకమైన రెండో టీ20... సిరీస్ లక్ష్యంగా భారత్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత కీలకమైన రెండో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ...

news

నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్ నెహ్రా : షోయబ్ అక్తర్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ చాలా రోజులుకు ఓ మంచి కామెంట్ చేశారు. అదీ కూడా ఇటీవల ...

news

కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్

వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ...

news

టీ20లో కివీస్‌ను చితక్కొట్టారు... పొట్టి ఫార్మాట్‌లో భారత్ తొలి విజయం

ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ ...

Widgets Magazine