Widgets Magazine

భారత్‌లో నోకియా 2 స్మార్ట్ ఫోన్ ... ధర రూ.7500

శనివారం, 4 నవంబరు 2017 (10:41 IST)

nokia smart phone

మొబైల్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం నోకియా తాజాగా తయారు చేసిన నోకియా 2 ఫోన్ భారతీయ మొబైల్ మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. నోకియా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫోన్లంటిలోకెల్లా తక్కువ ధరతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ ఏ4100ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది పనిచేయనుంది. అంటే, ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఈ ఫోన్ స్పెషాలిటీ. ఈ ఫోన్ ధర రూ.7500గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లోని ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే... 
 
4జీ వీవోఎల్టీఈ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్స్, ఆండ్రాయిడ్ 7.1 నోగట్, 1జీవీ ర్యామ్, 8 జీవీ ఇన్‌బిల్ట్, 128 జీబీ మెమరీ కార్డు, 5 అంగుళాల టచ్ స్క్రీన్, హెచ్‌డీ క్వాలిటీ, గొర్రిల్లా గ్లాస్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 212 ప్రాసెసర్. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా (ఆటోఫోకస్ - లెడ్ ఫ్లాష్), 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ మరో పది రోజుల్లో అన్ని షోరూంలలో అందుబాటులోకి వస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

గడువులోగా మొబైల్ - ఆధార్‌ లింక్ చేయాల్సిందే : కేంద్రం

ఆధార్ - మొబైల్ నంబర్ల లింకుపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ...

news

ఎయిర్‌‍టెల్ కస్టమర్లకు షాక్.. మూడేళ్లలో 2జీ, 3జీ కట్.. కేవలం 4జీ సేవలే..

రిలయన్స్ జియో ఎఫెక్టుతో 4జీ క్రేజ్ అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత టెలికాం ...

news

రెడ్మీ వై1 స్మార్ట్ ఫోన్... చాలా హాట్ గురూ... డిటైల్స్ చూడండి...

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన కొత్త రకం స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ వై1'ను గురువారం ...

news

అదిరిపోయే ఫీచర్లతో రేజర్ స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే?

రేజర్ సంస్థ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఓ స్మార్ట్ ‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోనుకు రేజర్ ...

Widgets Magazine