Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెడ్మీ వై1 స్మార్ట్ ఫోన్... చాలా హాట్ గురూ... డిటైల్స్ చూడండి...

గురువారం, 2 నవంబరు 2017 (14:47 IST)

Widgets Magazine

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన కొత్త రకం స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ వై1'ను గురువారం రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియంతో తయారు చేయడం గమనార్హం. ఈ ఫోన్‌కు ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కేవలం 0.3 సెకండ్ల వ్యవధిలోనే డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇందులో రెడ్‌మీ వై1 ఫోన్‌లో డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీంతో రెండు సిమ్‌లతోపాటు మెమొరీ కార్డును కూడా ఇందులో వేసుకునే వెసులుబాటు లభించింది.
redmi y1
 
ఇక ఈ ఫోన్ ప్రమోషన్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా షియోమీ నియమించుకుంది. షియోమీ రెడ్‌మీ వై1 ఫోన్‌ను అమెజాన్ సైట్‌లో యూజర్లు కొనుగోలు చేయవచ్చు. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. 
 
షియోమీ రెడ్‌మీ వై1 ఫీచర్లను పరిశీలిస్తే... 5.5 అంగుళాల హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగివుంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అదిరిపోయే ఫీచర్లతో రేజర్ స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే?

రేజర్ సంస్థ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఓ స్మార్ట్ ‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోనుకు రేజర్ ...

news

Viral in USA... అదేమిటో తెలుసా?(video)

విపరీతమైన ట్రాఫిక్ జామ్... ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి. ప్రాణాపాయంలో ...

news

3జీ సేవలకు టాటా చెప్పనున్న ఎయిర్‌టెల్

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్ముందు 3జీ సేవలను ...

news

వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ ఫీచర్....

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ యాప్‌ ఫీచర్ అందుబాటులోకి ...

Widgets Magazine