Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్... ఎందుకో?

గురువారం, 2 మార్చి 2017 (17:36 IST)

Widgets Magazine

దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్ వస్తోంది. ట్విట్టర్లో ఎగబడి చూస్తున్నారు. హైదరాబాద్ ట్రెండింగ్ చూస్తుంటే పీఎస్ఎల్ 2017 టాప్‌లో వుంది. ఇకపోతే అక్కడ జరుగుతున్న ఆటల్లో కుర్రాళ్లు తమదైన స్టయిల్లో మైదానంలో ఫోజులిస్తున్నారు. నెటిజన్లు వాటిని పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తమ్మీద ట్విట్టర్ హైదరాబాద్ ట్రెండింగులో పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడుతున్నది టాప్‌లో వుండటం విశేషమే కదా.
pak teamWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వరల్డ్‌ కప్‌లోనూ సత్తా చూపిస్తాం: మిథాలీ రాజ్

ప్రపంచ క్రికెట్‌పై హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీ రాజ్‌ ముద్ర ప్రత్యేకం. అంతర్జాతీయ ...

news

కోహ్లీ అంటే ఇంకా భయం పోలేదు: ఆసీస్ పేసర్ స్టార్క్

తొలి టెస్టులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విఫలమైనా, అతను అంతే బలంగా తిరిగి పుంజుకోగలడని ...

news

విరాట్ కోహ్లీకి ఇక కష్ట కాలమే.. హెచ్చరిస్తున్న మైకేల్ క్లార్క్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇకపై కష్టకాలమేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ ...

news

ఎంఎస్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడగలడు: మహమ్మద్ కైఫ్

క్రికెట్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌తో సహా మూడు ...

Widgets Magazine