Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జడేజా రికార్డు... కపిల్ - కుంబ్లే రికార్డులు మాయం...

ఆదివారం, 6 ఆగస్టు 2017 (15:51 IST)

Widgets Magazine
jadeja

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ల‌ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. కొలంబో వేదికగా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జడేజా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 
 
లంక బ్యాట్స్‌మ‌న్ ధ‌నంజ‌య డిసిల్వాను ఔట్ చేసిన జ‌డేజా.. టెస్టుల్లో 150 వికెట్లు తీసుకున్నాడు. కేవ‌లం 32 టెస్టుల్లోనే జ‌డేజా 150 వికెట్ల మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అనిల్ కుంబ్లే (34), హ‌ర్భ‌జ‌న్ సింగ్ (35), క‌పిల్ దేవ్ (39 టెస్టులు)ల‌ను అత‌ను వెన‌క్కి నెట్టాడు. 
 
అయితే ప్ర‌స్తుతం అత‌ని టీమ్ మేట్, ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ మాత్రం ఇంకా జ‌డ్డూ కంటే ముందున్నాడు. అత‌ను కేవ‌లం 29 టెస్టుల్లోనే 150 వికెట్లు తీశాడు. ఇక లెఫ్టామ్ బౌల‌ర్ల‌లో మాత్రం జ‌డ్డూ వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు అందుకున్న లెఫ్టామ్ బౌల‌ర్‌గా మిచెల్ జాన్స‌న్ పేరిట ఉన్న రికార్డును జ‌డ్డూ అధిగ‌మించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Left-armer Ravindra Jadeja Test Wickets Fastest Indian

Loading comments ...

క్రికెట్

news

సొంతగడ్డపై చిత్తుగా ఓడిన శ్రీలంక.. 22 యేళ్ళ తర్వాత కోహ్లీ సేన రికార్డు

కొలంబో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ...

news

బైక్‌పై తిరగలేనంతగా గుర్తుపడుతున్నారు.. పెళ్లి మరో ఐదేళ్లు వాయిదా: మిథాలీ రాజ్

క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి 18 ఏళ్లయింది. మహిళా క్రికెట్ కెప్టెన్‌గా పదేళ్లకుపైగా ...

news

కోచింగే అవసరం లేదు..ఆడే వాతావరణం కల్పిస్తే చాలు.. వాళ్లే ఆడుకుంటారు: రవిశాస్త్రి

సీరీస్ తర్వాత సీరీస్‌లో అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న టీమిండియా క్రికెట్ జట్టుకు ...

news

జట్టు ఎంపిక బాధ్యత కోహ్లీది కాదు. భేటీలో కూర్చుంటాడంతే. నిర్ణయించేది మేమే అన్న ఎంఎస్‌కే

టీమిండియా జట్టు ఎంపిక బాధ్యత కెప్టన్‌ది కాదని జట్టులో ఎవరుండాలనేది నిర్ణయించేది బీసీసీఐ ...

Widgets Magazine