Widgets Magazine

మహిళలు పురుషులతో సమానం కాదు.. అంతకంటే ఎక్కువే: కోహ్లీ

గురువారం, 8 మార్చి 2018 (14:55 IST)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే.. ఒకరితో ఒకరికి పోలిక వుండకూడదన్నాడు. స్త్రీ పురుషులు సమానంగా వుంటేనే బాగుంటుందని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్త్రీలు సమానత్వం కంటే ఎక్కువేనని కోహ్లీ అన్నాడు.
 
ఇంకా ''మీ జీవితంలో విలువైన మహిళలను ట్యాగ్ చేయాలని'' అభిమానులను కోరాడు. తన భార్య అనుష్క శర్మను కోహ్లీ ట్యాగ్ చేశాడు. మహిళలు వివక్ష, లైంగిక వేధింపులు, గృహహింస వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎదుగుతున్నారని కోహ్లీ తెలిపాడు. సమానత్వం కంటే మహిళలు ఎక్కువైనప్పటికీ.. వారు పురుషులతో సమానం అయినప్పటికీ, పురుషులతో మహిళలకు సమానత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది.. క్రికెటర్ షమీ భార్య

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. ...

news

ముక్కోణపు టీ20 టోర్నీ : పెరీరా ఊచకోత... భారత్‌పై లంక విజయం

సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న ముక్కోణపు ట్వంటీ20 టోర్నీలో భాగంగా, తొలి మ్యాచ్‌లో ...

news

చాక్లెట్ యాడ్ కోసం గెటప్ మార్చిన ధోనీ..

చాక్లెట్ యాడ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. ...

news

అనుష్క శర్మను కారులో గుండెకు హత్తుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న ...

Widgets Magazine