Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్-అనుష్క తరహాలో దీపిక-రణ్‌వీర్ డెస్టినేషన్‌ వివాహం..?

బుధవారం, 7 మార్చి 2018 (11:03 IST)

Widgets Magazine
deepika - ranveer

బాలీవుడ్‌లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల వివాహం జరిగింది. ఇదే తరహాలో మరో మూడు నెలల్లో రణ్‌వీర్-దీపికల వివాహం జరుగనుందని బిటౌన్‌లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
 
''రామ్ లీల'' సినిమాలో జంటగా నటించాక రణ్ వీర్-దీపికా ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా కుదిర్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లో వివాహం తర్వాత ముంబైలో రిసెప్షన్ వుంటుందని సమాచారం.

ఈ మేరకు దీపిక-రణ్ వీర్ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని, వారి వివాహాన్ని నిశ్చయించిన తరువాత సరదాగా అందరూ కలిసి ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌‌లో డిన్నర్‌ చేశారని బీటౌన్ సమాచారం.
 
మరోవైపు డెస్టినేషన్ వివాహం పట్ల రణ్ వీర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపలేదని.. ముంబైలోనే దీపికతో రణ్ వీర్ వివాహం జరగాలని కోరారట. ఇందుకు దీపిక తరపు బంధువులు ఒప్పేసుకున్నట్లు సమాచారం.

వివాహం దక్షిణభారత సంప్రదాయ ప్రకారం జరగనుందని తెలుస్తోంది. వీరి వివాహం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ కానీ, ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్‌కు అత్తలా నటించాలా.. నా వయస్సెంతో తెలుసా? నటి లయ ప్రశ్న

లయ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ...

news

శ‌ర్వానంద్-సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు'

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, ...

news

'భరత్ అను నేను'... గంటన్నరలో 60 వేల వ్యూస్, 10 వేల కామెంట్లు(వీడియో)

శ్రీమంతుడు చిత్రంతో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు కొట్టేసిన ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు ...

news

జాన్వి పుట్టినరోజు... ఇవాళ శ్రీదేవిని పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేయాలట...

ఇవాళ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ పుట్టినరోజు. ఆమె 21వ ఏటలోకి ప్రవేశిస్తుంది. ...

Widgets Magazine