Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

మంగళవారం, 7 నవంబరు 2017 (10:12 IST)

Widgets Magazine

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శల సందర్భంగా సెహ్వాగ్ స్పందించాడు. 
 
ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. ఇది ధోనీకి తెలియని విషయమేమ కాదంటూనే.. మిడిలార్డర్‌లో వచ్చే ధోనీ.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. ఈ ప్రయత్నంలో అవుటైపోయినా పర్లేదు కానీ, క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటం సరికాదన్నాడు. 
 
ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని తెలిపాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రాస్ టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడు.. ఆధార్ ఇవ్వండి.. సెహ్వాగ్

ట్విట్టర్‌లో సెటైర్లు విసురుతూ.. ఆకట్టుకునే ట్వీట్లు చేసే టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ ...

news

#HappyBirthdayVirat : ఫార్మెట్ ఏదైనా విజయం కోహ్లీసేనదే...

భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లీ శకం నడుస్తోంది. ఆటలో దూకుడు.. మాటలో ముక్కుసూటితనం… ...

news

రెండో టీ20 కివీస్‌దే... ఉత్కంఠగా మారనున్న మూడో టీ20

రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. పర్యాటక జట్టు కివీస్ ...

news

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఏంటది?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ...

Widgets Magazine