Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాపట్ల యువ క్రికెటర్ వీరబాదుడు.. 29 బంతుల్లో 100 రన్స్...

శనివారం, 19 ఆగస్టు 2017 (16:06 IST)

Widgets Magazine

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో కేవలం 29 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో అండర్-22 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్‌తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్‌లు, 4 ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై భారత జట్టులో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్‌గా రాణించడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వీర కుమ్ముడు... 73 బంతుల్లో 161 ర‌న్స్... ఎవరు? (Video)

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడ‌మ్ లిత్‌ దుమ్మురేపాడు. నాట్‌వెస్ట్ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్‌లో ...

news

ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. టాప్-10లో లేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు

తాజాగా ఐసీసీ విడుదల చేసిన పరిమిత ఓవర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి, స్టార్ ...

news

ధోనీలో ఆ సత్తా ఉంది.. 2019 ప్రపంచకప్ తర్వాత చెప్పలేం: మైక్ హస్సీ

2019 ప్రపంచ కప్ వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో కొనసాగుతారా అని ...

news

విశ్రాంతి పేరుతో యువరాజ్‌ ఔట్... నెక్ట్స్ టార్గెట్ ధోనీయేనా?

భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్‌ను తప్పించారు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు ...

Widgets Magazine