కోహ్లి మరో రికార్డు... 105 ఇన్నింగ్సులో 5000 పరుగులు

శనివారం, 2 డిశెంబరు 2017 (14:55 IST)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఫీట్ అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 5000 పరుగులు అందుకున్న 11వ ఇండియన్ బ్యాట్సమన్‌గా నిలిచాడు. ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి 28 పరుగుల వద్ద ఈ రికార్డును అందుకున్నాడు. 105 ఇన్నింగ్సులో కోహ్లి ఈ ఫీట్ ను అందుకున్నాడు. 
kohli
 
కాగా అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న నాల్గవ బ్యాట్సమన్ కోహ్లి కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. కోహ్లి 100 పరుగులు, మురళి విజయ్ 114 పరుగులతో క్రీజులో వున్నారు.దీనిపై మరింత చదవండి :  
Record India Test Matches Sri Lanka Virat Kohli Five Thousand Runs

Loading comments ...

క్రికెట్

news

మీరు మీరుగా వుండండి: మానుషికి బదులిచ్చిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో విజయాలు, ...

news

డాక్టర్ యువరాజ్ సింగ్...

క్రికెటర్ యువరాజ్ సింగ్ డాక్టరయ్యాడు. అయితే, ఆయన నిజంగా వైద్యం చేసే డాక్టర్ మాత్రం కాదు. ...

news

191 బంతుల్లోనే 300 రన్స్.. ఎవరు... ఎక్కడ? (వీడియో)

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఒకరు చరిత్రను తిరగరాశాడు. కేవలం 191 బంతుల్లో ఏకంగా ట్రిపుల్ ...

news

ఆస్ట్రేలియా రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. అదీకూడా ...