Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తాళము వేసితిని... గొళ్లెము మరిచితిని... ఇదీ విరాట్ కోహ్లి పరిస్థితి...

గురువారం, 13 జులై 2017 (17:50 IST)

Widgets Magazine
virat kohli

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ 6000 పరుగుల రికార్డును నెలకొల్పడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ ఇంగ్లండ్ మహిళా బ్యాట్సమన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించిన మిథాలీని కొనియాడుతున్నారు. 
 
ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో ఆడి సాధించగా మిథాలీ 183 మ్యాచులతోనే సాధించేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ కూడా తన అభినందనలు తెలియజేశాడు. ఐతే ఆయన చేసిన కామెంట్లు, ఆ కామెంట్లకు పైన పెట్టిన ఫోటో చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. 
 
తాళము వేసితిని గొళ్లెము మరిచితిని అన్నట్లుగా కోహ్లి చేసిన పని వుందంటూ కామెంట్స్ చేశారు. దీనికి కారణం... కోహ్లి పొగిడిందేమో మిథాలీని.. కానీ ఫోటో మాత్రం మరో మహిళా క్రికెటర్ పూనమ్ రౌత్ ఫోటోను పెట్టాడు. దీంతో కామెంట్లే కామెంట్లు. వీటి దెబ్బకు తట్టుకోలేని కోహ్లి ఆ పోస్టును డిలీట్ చేసి హ్యాపీగా న్యూయార్క్ హాలీడే ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అదీ సంగతి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మిథాలి రాజ్ ప్రపంచ రికార్డు, పూనమ్ సెంచరీ వృధా.. మహిళలూ ఓడారు

క్వార్టర్ ఫైనల్ వరకూ విజయాలతో వచ్చి సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ చేతులెత్తేసే రోగం టీమిండియా ...

news

గంగూలీ మళ్లీ దెబ్బేశాడు.. ఇక రవి-కోహ్లీకి ఆడింది ఆట కాదు..

విరాట్ కోహ్లీ కోరిక మేరకు సచిన్ టెండూల్కర్ సిఫార్సుతో అతి కష్టంమీద రవిశాస్త్రి టీమిండియా ...

news

బ్రేకింగ్ న్యూస్... మిథాలీరాజ్ వరల్డ్ రికార్డ్...(Details)

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒన్డే ఇంటర్నేషనల్ ...

news

రవిశాస్త్రి.. టీమిండియా కోచ్... ఎంత మొనగాడో తెలుసా?(వీడియో)

రవిశాస్త్రి... ముంబైలో 1962 మే 27వ తేదీన జన్మించారు. ఎత్తు 1.92 మీటర్లు. తల్లిదండ్రులు ...

Widgets Magazine