Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీ ఫేవరేట్ హీరో పేరేంటో తెలుసా?

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:34 IST)

Widgets Magazine

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ హీరో ఎవరో తెలిసిపోయింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని స్వయంగా తెలిపాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన ఫేవరేట్ హీరో అంటే సినిమా హీరోల పేరు చెప్పకుండా.. సచిన్ పేరు చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. 
 
తాను వారాంతంలో సరదాగా గడిపేందుకు తనకు అవకాశం దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అవుతానని కోహ్లీ చెప్పాడు. లేకపోతే.. తన ఫేవరేట్‌ కారులో సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తానని చెప్పాడు. 
 
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అలాగే విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్‌ సొంతం చేసుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బ్యాట్స్‌మెన్లే మాకొంప ముంచుతున్నారు : రోహిత్ శర్మ

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2018 టోర్నీలో ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ జట్టు ...

news

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఆ క్రికెటర్లకు బీజేపీ గాలం వేసిందా? బాబుతో సచిన్ భేటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ...

news

ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ప్రత్యర్థులను చితక్కొడుతున్న సన్‌రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా, సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు కుర్రోళ్లు ...

news

బాలీవుడ్ హీరోయిన్‌ ప్రేమలో డ్వేన్ బ్రావో.. కాఫీ షాపులో?

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, విండీస్ జట్టు మాజీ కెప్టెన్ ...

Widgets Magazine