శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:18 IST)

లేటు వయసు మ్యారేజ్‌లొద్దు.. ఎర్లీ మ్యారేజ్‌లే ముద్దు!

లేటు వయసు కంటే చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఆచరణాత్మక విషయాలు చాలా నేర్చుకోవడం, పిల్లల కోసం సమయం తీసుకోవటం అనేవి త్వరగా పెళ్లి చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలని వారంటున్నారు. 
 
లేట్ వివాహమైతే భవిష్యత్ ప్రణాళిక వేగవంతమవుతుంది. జీవిత భాగస్వామితో సర్దుబాటు సులభంగా చేసుకోవచ్చు. లేటు వయసులో వివాహం చేసుకోవడం ద్వారా ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువ వయసు తర్వాత గర్భం పొందే మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే చిన్న వయస్సులో అయితే ఇబ్బంది ఉండదు. 
 
* జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపవచ్చు. వారిని అర్థం చేసుకోవచ్చు. 
* సరైన భాగస్వామి లభిస్తే డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవచ్చు. 
* ఎనర్జిటిక్ తల్లిదండ్రులుగా ఉండొచ్చు
* అన్యోన్యత పెరుగుతుంది.
* దాంపత్యం జీవితం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.