వంకాయలో ఏమున్నదో తెలుసా?

గురువారం, 30 నవంబరు 2017 (21:37 IST)

brinjal

వంకాయలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 100 గ్రాముల వంకాయలో ఉండే పోషకాలివి... వంకాయను తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. వంగ ఆకుల రసాన్ని తాగితే కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 
 
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ కూరగాయని తినేవాళ్లలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆస్తమాని తగ్గించడంలో కూడా ఇది సాయపడుతుంది. వంకాయలో పీచు అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గుతారు.
 
ప్రొటీన్‌లు - 1.4 గ్రాములు, 
కార్బొహైడ్రేట్స్ - నాలుగు గ్రాములు.
ఫాస్పరస్ - 47 మిల్లీగ్రాములు, 
విటమిన్- సి- 12 మిల్లీగ్రాములు, 
పొటాషియం - 20 మిల్లీగ్రాములు, 
క్యాల్షియం - 18 గ్రాములు, 
మెగ్నీషియం - 16 మిల్లీగ్రాములు. ఇన్ని పోషకాలు ఉన్నాయి.దీనిపై మరింత చదవండి :  
Brinjal Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

వేప పొడిలో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తేనా...?

వేపను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ...

news

కలబంద జ్యూస్‌తో అధిక బరువుకు చెక్...

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు ...

news

డయాబెటిస్ పేషెంట్లకు బెల్లం మంచిదా?

బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం ...

news

ఫుడ్‌ పాయిజనింగ్ అయిందా.. ఇలా చేయండి?

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని ...