విడాకులు తీసుకునే మహిళల్లో గుండెపోటు అధికమా?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:52 IST)

ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. అలాగే విడాకులు తీసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య ఎక్కువగా ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో కనుగొన్నారు.
 
వాషింగ్టన్ డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య అధికంగా ఉన్నట్టు తెలిపారు. 
 
మహిళల జీవితాల్లో విడాకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయని, తద్వారా వారు గుండెపోటుకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ విడాకులు పురుషుల్లో కూడా మానసిక ఒత్తిడి పెంచుతుందని వారు వెల్లడించారు. 
 
ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల్లో ఉన్నట్టు తెలిపారు. అయితే, ఇతర దేశాలతో పోల్చింతే.. భారత్‌లో అధికంగా ఉన్నాయనీ, మానసిక ఒత్తిడితో పాటు.. సామాజిక సమస్యలు కూడా వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బాదం పుప్పుతో హైపర్ టెన్షన్ చెక్...

బాదం పప్పులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్‌కు గురయ్యేవారు తరచుగా బాదం ...

news

బత్తాయి పండులోని ఆరోగ్య విషయాలు...

బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. బత్తాయిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని ...

news

అలాంటి తిళ్లు వలన జీర్ణకోసం పొరలు పాడవుతాయ్....

ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం ...

news

బబుల్‌గమ్ తింటూ నడిస్తే...?

బబుల్‌గమ్ తినడం మంచిది కాదన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అదే మంచిదంటున్నారు జపాన్ ...