తనతో కాపురం చేస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం : పవన్‌పై రేణూ ఆరోపణలు

శుక్రవారం, 13 జులై 2018 (10:21 IST)

తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో పిల్లల్ని కన్నాడంటూ తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి రేణూ దేశాయ్ సంచలన ఆరోపణలు చేసింది. బేబీ పోలినాను తెరపైకి తెస్తూ, తనతో కాపురం చేస్తూనే మరో యువతితో పవన్ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు.
<a class=renu desai - pk" class="imgCont" height="368" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-07/07/full/1530949010-8753.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ఇదే అంశంపై ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 2012 మార్చి 13న బేబీ పోలినా పుట్టిందని తన ఫేస్‌బుక్ ఖాతాలో గుర్తు చేసిన రేణూ దేశాయ్, ఆ తర్వాత నాలుగు రోజులకు అంటే, 2012 మార్చి 16న తనకు పవన్ విడాకులు ఇచ్చారని గుర్తు చేశారు. 
 
మార్చి 13న పోలినా పుట్టిందంటే, ఆమె తల్లి, ప్రస్తుత భార్య అన్నా లెజినోవా జూలై 2011లో గర్భం ధరించి వుంటుందని చెప్పుకొచ్చింది. తాను ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా రేణూ వెల్లడించింది.
 
గత కొన్నిరోజులుగా తనకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయని, స్వప్నతో నా ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నానని అన్నారు. ఆమె చేసిన పోస్ట్‌ను కూడా చూడొచ్చు. దీనిపై మరింత చదవండి :  
పవన్ కళ్యాణ్ విడాకులు రహస్య టాలీవుడ్ Secrets Tollywood రేణూ దేశాయ్ Divorce Pawan Kalyan Renu Desai

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్‌కు సారీ చెప్పిన శ్రీరెడ్డి... మీ నైజం ఇదీ అంటూ అర్థనగ్న ఫోటోలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి మరోమారు ...

news

నారా రోహిత్‌, శ్రీయా, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మల్టీస్టారర్ "వీర భోగ వసంత రాయలు" ఫస్ట్ లుక్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్లో రూపొందుతున్న మల్టీస్టారర్ ...

news

నాగ్ - నానిల దేవ‌దాస్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ సినిమాలో న‌టిస్తున్న ...

news

వెంకీ - చైతుల ''వెంకీ మామ'' ప్రారంభం..!

విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ...