Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ ఒక్క కాయతో 70 వ్యాధులు నయం...

ఆదివారం, 12 నవంబరు 2017 (17:50 IST)

Widgets Magazine
drumstick

మునక్కాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు, పోషక విలువలు చాలానే ఉన్నాయి. మునక్కాయలోని ఔషధ విలువలు మన శరీరానికి ముఖ్యమైనవి. మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మునక్కాయ బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులకు మంచి ఆహారం. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అంతేకాదు బిడ్డ పుట్టిన తరువాత పిల్లలకు పాలు పట్టడానికి కూడా మునక్కాయలు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా పోరాడుతుంది. యాంటీబాక్టీరియల్‌గా బాగా పనిచేస్తుంది. విటమిన్-సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ ఉన్న వారిలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసి సహాయం చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వారికి మంచి ఆహారం మునక్కాయలు. 
 
రక్తాన్ని శుద్థి కూడా చేస్తుంది. అంతేకాదు శృంగార సామర్థ్యాన్ని పెంచి వీర్యవృద్థి కలిగేలా చేస్తుంది. ఇందులోని జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచి దాంపత్య జీవితంలో అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది. తెలుగువారికి మునక్కాయ పులుసు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

లైంగిక వ్యాధులతో జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు ఏమిటి?

జననాంగాలు, పునరుత్పత్తి అంగాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌కు జననేంద్రియ వ్యాధి అని పేరు. ఈ ...

news

నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. టీ, కాఫీలొద్దు..

నెలసరి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. పోషకాహారం తీసుకోవాలి. అంతేగాకుండా నువ్వులు, ...

news

వర్షాకాలంలో శొంఠి చేసే మేలు

శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో ...

news

నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి ...

Widgets Magazine