Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్ట్రెస్ (ఒత్తిడి)‌.. ఏం చేస్తుంది?

సోమవారం, 7 ఆగస్టు 2017 (11:26 IST)

Widgets Magazine
stress

స్ట్రెస్ లేదా ఒత్తిడి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఈ స్ట్రెస్ వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా యువతలో లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. అంగస్తంభన తగ్గిపోయి లైంగికపటుత్వాన్ని కోల్పోతున్నారు. వీటికి ఒత్తిడికి సంబంధమేంటని అనుకోవచ్చు. కానీ... ఈ ఒత్తిడీ యువత జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తోంది. 
 
ఆఫీసులో పని ఒత్తిడి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో పరిశీలిస్తే... ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్‌ తగ్గుతూ.. క్రిటికల్‌ స్టేజ్‌కు అంటే ఏ 15 శాతానికో 10 శాతానికో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ (కాంతి)ని తగ్గించేస్తాం. లొకేషన్‌ ఎనేబుల్‌ చేసి ఉంటే దాన్ని ఆఫ్‌ చేసేస్తాం. అవసరాన్ని బట్టి.. వైఫై, మొబైల్‌ డేటాలనూ ఆపేస్తాం. ఫోన్‌కాల్స్‌ చేసుకునే ఆప్షన్‌ తప్ప మిగతా ఆప్షన్లన్నిటినీ డిజేబుల్‌ చేస్తుంటాం.  
 
అలాగే, మనిషి ఒత్తిడికి గురి కాగానే.. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన రక్తసరఫరా, హృదయ స్పందనల వంటివాటిపైనే దృష్టి సారిస్తుంది. జీవక్రియల లెక్కలో శృంగారం లగ్జరీ. నిత్యావసరం కాదు. కాబట్టి.. కార్టిసాల్‌ను భారీగా పెంచేసి టెస్టోస్టీరాన్‌ స్థాయుల్ని తగ్గించి అంగస్తంభనను డి..జే..బు..ల్‌ చేసేస్తుంది! ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యువత ‘నిర్వీర్య’మవుతోంది. గతంతో పోలిస్తే.. యువకుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పునరుత్పాదక శక్తి సన్నగిల్లుతోందని తాజా పరిశోధనల్లో తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శృంగారాన్ని ఎంజాయ్ చేయడం చాలామందికి తెలియదట...

ప్రస్తుత సమాజంలో చాలా మందికి శృంగారాన్ని ఎంజాయ్ చేయడం తెలియదని ప్రముఖ సెక్సాలజిస్టు ...

news

'లైంగికపటుత్వం' లేక తుస్‌మంటున్న ఐటీ ఉద్యోగులు!

చాలామంది యువకులు చూసేందుకు చాకుల్లా ఉంటారు. కానీ, పడక గదిలోకి వెళ్లగానే తుస్ మంటారు. ...

news

చెమట అస్సలు పట్టకూడదా....?

అధిక చమట వల్ల చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి, అలసట కూడా అధిక చెమటకి ...

news

పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు....

పెసల్లో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా వుండటంతో కొంచెం తిన్నా పొట్ట ...

Widgets Magazine