Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్ర సరిగ్గా పోకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

గురువారం, 9 నవంబరు 2017 (19:41 IST)

Widgets Magazine
sleep

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని, మెదడుకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా అందకుండా మనుషులు చనిపోయే అవకాశముందని పరిశోధనలో తేలింది. 
 
ఇప్పటికే పదిమందిపై పరిశోధనలు కూడా కొంతమంది వైద్యనిపుణులు చేశారట. సరిగ్గా నిద్రపోని వారు రోడ్డుప్రమాదాల్లో చనిపోవడం, ఎవరితోనైనా మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. అందుకే సమయానికి పడుకోవడం నేర్చుకోవాలట. ఒకవేళ రాత్రివేళల్లో నిద్రపోకుంటే మధ్యాహ్నం గంటసేపు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అమ్మో.. రాత్రి పూట పెరుగు తింటున్నారా...?

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా ...

news

కడుపు నిండా తింటే ఒబిసిటీ తప్పదు..

ఒబిసిటీ నుంచి తప్పుకోవాలంటే.. కడుపు నిండా తినడం ముందు మానాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ...

news

పరగడుపున మంచినీళ్లు తాగితే...

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం ...

news

గుండె పదిలంగా వుండాలంటే.. రాత్రి 9 గంటల తర్వాత?

గుండెను పదిలం చేసుకోవడానికి ఈ టిప్స్ పాటించండి. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, ...

Widgets Magazine