బార్లీ జావను పరగడుపున తాగితే.. బరువు తగ్గుతారు..

బుధవారం, 8 నవంబరు 2017 (12:55 IST)

బార్లీ జావను పరగడుపున తాగడం ద్వారా బరువు తగ్గుతారు. బార్లీని గుప్పెడు తీసుకుని అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ నీటిని 20 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారిపోతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి చేరుచాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి.. కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక టీ స్పూన్ తేనెను కలుపుకుని రోజూ తాగితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 
 
ఇంకా కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. కీళ్ల, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. శరీరంలో వున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా వుంటాయి. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Health Benefits Obesity Diabetics Barle Water Knee Pain

Loading comments ...

ఆరోగ్యం

news

సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే.. చర్మవ్యాధులు తగ్గుతాయట..

పశుపక్ష్యాదులు తెల్లవారుజామునే కిలకిలారావాలతో సూర్యదేవునికి స్వాగతం పలుకుతూ మానవాళిని ...

news

ఉపవాసంతో ఆయువు పెరుగుతుంది... తెలుసా?

చాలామంది తరచూ ఉపవాసం ఉంటుంటారు. ఇలాంటివారికి ఆయువు పెరుగుతుందని గుర్తించారు హార్వర్డ్‌ ...

news

ఈ వయసులో స్త్రీ గర్భం ధరిస్తే చాలా మంచిది...

గర్భధారణకు అవకాశమైన, సంతోషపూరిత సమయం ఏదీ అనుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ...

news

చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలంటే బెంబేలు... తలబద్ధలైపోయే తలనొప్పి...

చల్లటి పదార్థాలు తినాలంటే చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటే చల్లని పదార్థాలు ...